TRS party created a new history in the country by gaining 90% results in three consecutive elections except parliament elections.Ruling party sweeped Municipal Elections across the state.
#TRS
#KCR
#munciaplelections2020
#malreddyrangareddy
#trsleaders
#congressparty
#Telangana
తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన సత్తా చాటింది. ప్రత్యర్థులు అందుకోలేని రీతిలో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపుగా 100 పైచిలుకు మున్సిపల్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.